Actor Divi బిగ్బాస్ దివి బోల్డ్ ఫోటోలు చూస్తే మాత్రం కుర్ర కారుకి చెమటలు పడతాయి అనడంలో సందేహం లేదు. బిగ్బాస్ సీజన్ 4 ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న ఈమె ఇప్పుడు సినిమాలలో అవకాశాల కోసం గ్లామర్ ఫోటో షూట్ లు చేస్తూ మరింతగా యువతకు చెమటలు పట్టిస్తోంది. రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ తో నానా రచ్చ చేసే దివి ఇప్పుడు ఏకంగా ప్రైవేట్ ప్లేస్ లో అలాంటి సీక్రెట్ టాటూ వేసుకొని యువతకు మరొకసారి చెమటలు పట్టించేసింది.

ఎదపై రహస్యంగా టాటూ కనిపించేలా టాప్ యాంగిల్ నుండి హాట్ సెల్ఫీలు దిగి వాటిని నెట్టింట షేర్ చేయగా అవికాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.. అసలే ఎండాకాలం మొదలయ్యింది ఇలాంటి సమయంలో మరింత హాట్ ఫోటోలను షేర్ చేస్తే తట్టుకోవడం కష్టమే అంటూ నేటిజల్లు సైతం తెగ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఎదపై ఉన్న టాటూ హైలెట్ అవుతుండగా నెటిజన్స్ ఆ ఫోటోలను జూమ్ చేసి మరీ చూస్తూ ఉండడం గమనార్హం..

హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన దివి మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేశారు . ఆ తర్వాత మహర్షి సినిమాలో స్టూడెంట్ గా కూడా కనిపించారు. ఆ మూవీలో మహేష్ బాబుతో దివికి రెండు మూడు డైలాగులు కూడా ఉంటాయి . ఆ సినిమాలో ఆమేది చిన్న పాత్ర కావడం వల్ల పెద్దగా గుర్తింపు రాలేదు.

ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 లో దివికి అవకాశం లభించింది. ఇందులో తన అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అయితే ఇతర లేడీ కంటెంట్స్ మాదిరి ఆమె అఫైర్స్ స్కిన్ షో కి దూరంగా ఉంది. కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం గ్లామర్ ఫోటోషూట్లతో నానా రచ్చ చేస్తోందని చెప్పవచ్చు.