Swara Bhaskar : అన్నయ్యని పెళ్లాడిన ప్రముఖ స్టార్ హీరోయిన్..మండిపడుతున్న ఫ్యాన్స్

- Advertisement -

Swara Bhaskar : మన దేశం లో ప్రతీ ఒక్కరు సంప్రదాయాలకు,మానవతా విలువలకు మరియు అనుబంధాలకు ఎంతో గౌరవం ఇస్తారు.ఈ మోడరన్ యుగం లో కూడా ఇప్పటికీ జనాలు విలువలను తూచా తప్పకుండ ఫాలో అవుతున్నారు.ఇక సినీ మరియు రాజకీయ రంగం లో ఉండే ప్రముకు వీటికి మరింత ప్రాముఖ్యత కచ్చితంగా ఇవ్వాల్సిందే.ఎందుకంటే వాళ్ళని కోట్లాది మంది అభిమానులు ఆరాధిస్తూ అనుసరిస్తుంటారు.అలాంటి వ్యక్తులు తప్పటడుగులు వేస్తే వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా అదే మార్గం లో నడిచే ప్రమాదం ఉంది.

Swara Bhaskar
Swara Bhaskar

రీసెంట్ గా ప్రముఖ బాలీవుడ్ నటి స్వర భాస్కర్ చేసిన పని కూడా అలాగే ఉంది.ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండే స్వర భాస్కర్ , సమాజ్ వాడి పార్టీ నాయకుడైన ఫహాద్ అహ్మద్ ని పెళ్లాడింది.మతాంతర వివాహం చేసుకుంది అనే వివాదం ఒకటైతే ఆమె ఆయనని ఎల్లప్పుడూ ‘అన్నయ్యా’ అని పిలుస్తూ తిరిగేది.అలాంటి మనిషిని పెళ్లాడడం పై సోషల్ మీడియా అంతటా వివాదాస్పదం గా మారింది.

heroine Swara Bhaskar
heroine Swara Bhaskar

తనకి నచ్చినట్టు జీవిస్తూ తన పై నెగటివ్ కామెంట్స్ చేసే వారిపై విరుచుకుపడి దిమ్మ తిరిగే సమాదానాలు చెప్పే అలవాటు ఉన్న స్వర భాస్కర్, ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఆమె పై విరుచుకుపడుతున్న కూడా నోరు మెదపకపోవడం ఇప్పుడు చర్చనీయాశం గా మారింది.ఇక ఆమెని అభిమానించే వాళ్ళు కూడా దీనిపై నోరు మేడపాడు భయపడుతున్నారు.

- Advertisement -
heroine
heroine

ఇలాంటి విషయాల్లో ఆమె స్పందించకుండా ఉంటేనే మంచిది అనే అభిప్రాయం లో ఉన్నారు వాళ్ళు.హీరోయిన్ గా క్యారక్టర్ ఆర్టిస్టు గా సుమారుగా 30 కి పైగా హిందీ సినిమాలలో నటించిన స్వర భాస్కర్, సౌత్ ఇండియన్ సినిమాలలో మాత్రం ఇప్పటి వరకు నటించలేదు.కేవలం సినిమాల్లోనే కాదు, ఈమె పలు వెబ్ సిరీస్ మరియు టెలివిజన్ నాటికలలో కూడా నటించింది.మరి ప్రస్తుతం తానూ చేసుకున్న ఈ వివాహం పై ఆమె స్పందిస్తుందో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here