Tamannaah : ఛీ.. ఛీ.. వెబ్ సిరీస్ కోసం తమన్నా ఇలాంటి పనిచేస్తుందా?

- Advertisement -

టాలివుడ్ స్టార్ హీరోయిన్ Tamannaah గురించి అందరికి తెలుసు..ఒకవైపు తెలుగులో వరుస సినిమాలను లైన్లో పెడుతూనే, మరోవైపు బాలీవుడ్ లో కూడా అదే రేంజ్ లో దూసుకెళుతోంది. అయితే త్వరలోనే తమన్నా బూతు సిరీస్లో నటించ బోతుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.. ఇప్పుడు వెబ్ సిరీస్ లో నటిస్తుంది.. లాస్ట్ స్టోరీస్ అనే సిరీస్ హిందీ వర్షన్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సిరీస్ లో స్వయంతృప్తి పొందే గృహిణిగా కియారా అద్వానీ నటించి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది..

Tamannaah
Tamannaah

ఈ సిరీస్ యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే వెబ్ సిరీస్ కు పార్ట్ 2 తెరకెక్కబోతుంది. అయితే ఈసారి ఆ పాత్రలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. కియారా అద్వానీ పాత్రలో తమన్నా నటించబోతుందని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సీరిస్ కు అనురాగ్ కశ్యప్‌, దీబాకర్ బెనర్జీ, జోయా అఖ్తర్‌, కరణ్ జోహార్ వహించారు. అలాగే రాధికా ఆప్టే, కియారా అద్వానీ, విక్కీ కౌశల్, నేహా దూపియా, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక త్వరలోనే తమన్నా ఈ వెబ్ సిరీస్ లో పాల్గొనబోతుందట. ఇందులో ఆమె న్యూడ్ గా నటించేందుకు ఒప్పుకుందని బాలీవుడ్లో ఇండస్ట్రీలో టాక్..

Tamannaah Lust Stories 2

ఈ విషయం పై తమన్నా అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమన్నా హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుస సినీ ఆఫర్లు వచ్చాయి. దీంతో తమన్నా అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్ త్రి సినిమాలో నటించి మెప్పించింది.. ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు.. ఒక్కసినిమాకు కూడా సైన్ చేసినట్లు లేదు.. దాంతో బాలివుడ్ లో బిజీ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here