Writer Padmabhushan : ప్రముఖ నటుడు సుహాస్ అదృష్టం ఈమధ్య మామూలుగా లేదు.. ముట్టుకున్న ప్రతీ చిత్రం బంగారంలా మారిపోతుంది, కమెడియన్ గా చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ వచ్చిన సుహాస్ 'కలర్ ఫోటో' సినిమా ద్వారా హీరో అయ్యి తొలి సినిమాతోనే జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే.ఆ చిత్రం తర్వాత కూడా కమెడియన్ పాత్రలతో...