Veera Simha Reddy : నందమూరి హీరో బాలయ్య కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు..మాస్, యాక్షన్ జొనర్ లో సినిమాలను చేస్తూ ఫ్యాన్స్ కు పునకాలు తెప్పిస్తున్నారు.. ఈ మధ్య మాస్ సినిమాలను చేస్తూ హిట్ టాక్ తో దూసుకు పోతున్నారు. ఇటీవలే అఖండ సినిమాతో సూపర్ సక్సెస్ ఖాతాలో వేసుకొని రికార్డులు తిరగరాసిన బాలయ్య బాబు.. ఇప్పుడు మరో...