Lavanya - Varun Tej మెగా ఫ్యామిలీ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో గా పేరు తెచ్చుకున్న నటులలో ఒకరు వరుణ్ తేజ్. తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులకు కొత్తదనం, వైవిద్యం అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నం కొన్ని సక్సెస్ లు వచ్చాయి, ఫెయిల్యూర్స్ వచ్చాయి. ప్రస్తుతం ఆయనకీ వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి. ఇటీవలే...