Ranjitame : రష్మిక మందన్న ఈ నేషనల్ క్రష్ ఏం చేసినా సెన్సేషనే. ఇక నెట్టింట్లో రష్మికను తలవని మీమర్ ఉండడు. రష్మిక లేని మీమ్, వీడియోస్ ఉండవు. సోషల్ మీడియాకు రష్మిక ఓ ఎవర్గ్రీన్ సోర్స్. ఈ క్యూటీ ముచ్చట్లు, ఫొటోలు ఎప్పుడూ ఫ్యాన్స్‌కి ఇష్టమే. అప్పుడప్పుడు ఈ బ్యూటీ ట్రోలింగ్కి కూడా గురవుతూ ఉంటుంది. కానీ చాలాసార్లు స్పోర్టివ్‌గానే...