Ustaad Bhagat Singh పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పదవి పట్ల, పవన్ కళ్యాణ్ చేస్తున్న పనుల పట్ల అభిమానులు ఎంతో సంతోషంతో ఉన్నారు. అయితే నిన్న మొన్నటి వరకు అభిమానులను వేధించిన ప్రశ్న పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా లేదా అనే. ఇటీవలే పిఠాపురం పర్యటన...