Tegimpu Review : అభిమానంలో తమిళుల తర్వాతే ఎవరైనా అంటూ ఉంటారు పెద్దలు. ఇక తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ ఏమోగానీ.. వారి అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత పోటీ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు అజిత్, విజయ్‌ల మధ్యే కాదు వారి ఫ్యాన్స్ మధ్య బహిరంగ ఫైటే జరుగుతూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో...