Jamuna Biopic : మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గోల్డెన్ యుగం హీరోలు మరియు హీరోయిన్లు సాధించిన ఘనతలు.. చేసినన్ని పాత్రలు ఇప్పటి తరం వారు చెయ్యలేదు, భవిష్యత్తులో చెయ్యలేరు కూడా అనే చెప్పాలి.. అలనాటి హీరోయిన్స్ లో మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన నటి 'జమున' ఈమధ్యనే స్వర్గస్తురాలైన సంగతి అందరికీ...