Megastar Records : తెలుగు చలన చిత్ర పరిశ్రమకి అప్పటికీ ఇప్పటికీ మెగాస్థార్ చిరంజీవి నెంబర్ 1 హీరో అని అందరూ అంటూ ఉంటారు.. అది ముమ్మాటికీ నిజమే అని రీసెంట్ గా విడుదలైన 'వాల్తేరు వీరయ్య' నిరూపించింది..ఈ సినిమాకి ముందు మెగాస్థార్ చేసిన ఆచార్య మరియు గాడ్ ఫాదర్ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా...