Sundeep Kishan : టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరు సందీప్ కిషన్..ప్రతీ సినిమా తో విభిన్నమైన పాత్రలు చేస్తూ, సరికొత్త రీతిలో సినిమాలను తియ్యాలని పరితపిస్తుంటాడు, కానీ అదృష్టం కలిసిరాక ఇప్పటికీ కెరీర్ లో ఒక్క సూపర్ హిట్ సినిమా మినహా మరొకటి లేదు, రీసెంట్ గా పాన్ ఇండియన్ సబ్జెక్టు అంటూ భారీ బడ్జెట్ మరియు భారీ...