80, 90ల్లో వెండితెరపై ఓ వెలుగు వెలుగు ఇప్పటికీ సిల్వర్ స్క్రీన్‌పై తన ప్రయాణం కొనసాగిస్తున్న తారలు ప్రతి ఏటా ఒకచోట కలుస్తారు. ఒకరోజంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. గత స్మృతులు.. ప్రస్తుత పరిస్థితులు.. ఫ్యూచర్ ప్లానింగ్స్ షేర్ చేసుకుంటారు. అందరూ ఒకే రకమైన డ్రెస్ కోడ్ ధరించి సందడిగా గడుపుతారు. ఓ కుటుంబం పిక్నిక్ వెళ్లినట్టూ ఈ తారలంతా...