జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్. ప్రపంచ వ్యాప్తంగా 13 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాకు మించిన విజువల్స్ ఇప్పటికీ రాలేదు. ఎప్పటికీ రాదేమో. ఈ సినిమా సీక్వెల్‌గా అవతార్-2 ( Avatar 2 ) ది వే ఆఫ్ వాటర్ తెరకెక్కిన విషయం తెలిసిందే. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న...