sreeleela: శ్రీలీల.. శ్రీలీల.. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాటు టాలీవుడ్ డైరెక్టర్స్ నోట కూడా ఇదే పేరు వినిపిస్తోంది.. ఈ అమ్మడు వారి సినిమాలో కనీసం ఓ గెస్ట్ రోల్ లో కనిపించినా చాలు మా సినిమా హిట్ అవుతుంది అనే టాక్ వినిపిస్తోంది.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో శ్రీ లీల తెలుగు పరిచయమైంది.....