Prabhas : ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఇప్పుడు బాగా ఫెమస్ అయ్యింది… బాలయ్య హోస్ట్గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో రేటింగ్ ప్రభాస్ ఎంట్రీ తో అమాంతం పెరిగింది.. ఎక్కడ విన్న ప్రభాస్ మాటలే వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ షోకు చాలా మంది వచ్చారు.సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశాడు. రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం...