Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యింది.ఈ సినిమాతో దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ అయ్యింది.తెలుగు తో పాటు బాలివుడ్ లో కూడా బాగా బిజీ అయ్యింది. చేతినిండా లతో బిజీగా ఉన్న ఈ చిన్నది.. ఇటీవల గుడ్ బై తో ప్రేక్షకుల...