నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో మీకు ఆశ గుర్తుందా. అదేనండి మన విక్టరీ వెంకటేశ్ ఆమె కోసం ప్రియతమా ఇది నిజమా.. ఈ పరిచయం ఒక వరమా అంటూ పాట పాడతాడు కదా. ఆమే ఆశ అదే అదే ఫ్లోరా షైనీ Flora Saini. ఈ భామ టాలీవుడ్లో నువ్వు నాకు నచ్చావ్, నరసింహనాయుడు సినిమాలతో బాగా ఫేమస్. ఆ తర్వాత...