Saripodhaa Sanivaaram : న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'సరిపోదా శనివారం' ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్...