Rakul Preet Singh : టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత ముంబయికే పరిమితమై పోయింది. ఏదైనా ఈవెంట్ ఉంటేనే హైదరాబాద్ వస్తోంది. ఇక తెలుగు సినిమాల్లో నటించకుండా తన పూర్తి ఫోకస్ బాలీవుడ్ పైనే పెట్టింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇక తాజాగా రకుల్ అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ వేడుకకు...