Kalyani : పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నప్పటికీ కూడా 'అత్తారింటికి దారేది' చిత్రం ఎంతో ప్రత్యేకం. జల్సా వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. విడుదలకు ముందే పైరసీ కి గురై అష్టకష్టాలకు గురైన ఈ చిత్రం పరిస్థితి ఏమి అవుతుందో...