Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ప్రతీ ఒక్కరికి తెలిసిందే. సినిమాల్లోకి వచ్చే ముందే ఆయనకీ వైజాగ్ కి చెందిన నందిని రెడ్డి అనే అమ్మాయితో వివాహం అయ్యింది. కానీ పెళ్ళైన రెండేళ్లకే వీళ్ళ మధ్య కొన్ని విబేధాలు ఏర్పడి విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు రేణు దేశాయ్ తో ప్రేమాయణం నడిపిన...