Allu Arjun వరుస ఫ్లాప్స్ లో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ కి మరోసారి పూర్వ వైభవం ని తెచ్చిపెట్టిన చిత్రం 'జైలర్'. 'డాక్టర్' వంటి హిట్ తర్వాత 'బీస్ట్' లాంటి ఫ్లాప్ ని అందుకున్న డైరెక్టర్ నెల్సన్, ఈ చిత్రం తో భారీ కం బ్యాక్ ఇచ్చాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ ని ఎలా అయితే చూపించాలో, అలా చూపించి...