Naga Chaitanya : అక్కినేని కుటుంబం నుండి వచ్చిన హీరోలలో మంచి సక్సెస్ రేట్ ని సాధించిన హీరో అక్కినేని నాగ చైతన్య. నాగార్జున తర్వాత మూడవ తరం లో రాణించిన ఏకైక హీరో ఇతనే. ఇతని సోదరుడు అక్కినేని అఖిల్ భారీ హైప్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు కానీ, ఇప్పటి వరకు ఒక్క సరైన కమర్షియల్ సక్సెస్ ని...