Samantha; సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే..ఆమె స్టార్ హీరోయిన్లలో ఒకటి. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకుల్లో మంచి మార్కులు వేయించుకొని ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇక మొదటి సినిమా చేస్తున్న టైంలో అక్కినేని నాగచైతన్య తో ప్రేమలో పడి చాలా...