సాధారణంగా ఓ సినిమా బ్లాక్‌బస్టర్ అయితే కొంతమంది డైరెక్టర్లు దాని సీక్వెల్ ప్లాన్ చేస్తారు. సూపర్ హిట్ మూవీ సీక్వెల్ అంటే ప్రేక్షకులు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తుంటారు. ఇక ఆ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేయాలని ప్రతి నటుడు, నటి అనుకుంటారు. కానీ ఓ సినిమా సీక్వెల్ విషయంలో మాత్రం అంతా రివర్స్ జరుగుతోంది. బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని సూపర్...