HomeTagsKiara Advani White Dress Photos

Tag: Kiara Advani White Dress Photos

Kiara Advani Photos : వైట్​డ్రెస్​లో కియారా హాట్ పోజులు.. కుర్రకారు మనసు బేజారు

బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ తన లేటెస్ట్ మూవీ గోవిందా నామ్ మేరా ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్​లో Kiara Advani Photos ట్రెండీ ఔట్​ఫిట్స్​లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎప్పటికప్పుడు న్యూ లుక్స్​తో ఫొటో షూట్ చేస్తూ కియారా అడ్వాణీ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. లేటెస్ట్​గా తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో కియారా పోస్టు చేసిన ఫొటోలు యువతకు పిచ్చెక్కిస్తున్నాయి....