Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కి యూత్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు లో ఆమె హీరోయిన్ గా నటించిన సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు కానీ, హిందీ లో మాత్రం ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించింది. అధిక శాతం రెగ్యులర్...