బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ( Jacqueline Fernandez ) తన అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. పింక్ సూట్లో సోఫాలో కూర్చొని టెంప్టింగ్ పోజులు ఇచ్చింది. ఈ సన్నింగ్ లుక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు.
ఈ బ్యూటీ గతంలో బాలీవుడ్‌కే పరిమితమైంది. కానీ అడపాదడపా తెలుగు, తమిళ సినిమాల్లో కనిపిస్తూ సౌత్...