Jacqueline Fernandez : పింక్ డ్రెస్​లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ టెంప్టింగ్​ పోజులు

- Advertisement -

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ( Jacqueline Fernandez ) తన అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. పింక్ సూట్​లో సోఫాలో కూర్చొని టెంప్టింగ్ పోజులు ఇచ్చింది. ఈ సన్నింగ్ లుక్స్​ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు.

Jacqueline Fernandez
Jacqueline Fernandez

ఈ బ్యూటీ గతంలో బాలీవుడ్​కే పరిమితమైంది. కానీ అడపాదడపా తెలుగు, తమిళ సినిమాల్లో కనిపిస్తూ సౌత్ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది. ప్రభాస్ సాహోలో బ్యాడ్ బాయ్ సాంగ్​లో ఈ బ్యూటీ అందాలకు కుర్రకారు ఫిదా అయింది. రీసెంట్​గా వచ్చిన విక్రాంత్ రోణ మూవీలో ఎక్కాసక్కా ఎక్కాసక్కా ఎక్కాసక్కా పాటలో ఈ భామ స్టెప్పులకు యావత్ సౌత్ ఇండస్ట్రీ మైమరిచిపోయింది.

Jacqueline Fernandez Photos

బాలీవుడ్​లోనూ ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్​లో ఫొటోషూట్లు చేస్తూ అభిమానులను, నెటిజన్లను ఫిదా చేస్తోంది. అందాల విందుతో అదరగొడుతోంది. రెచ్చగొట్టే పోజులతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కోట్లల్లో ఫాలోవర్స్​ను దక్కించుకున్న జాక్వెలిన్ స్టన్నింగ్ లుక్స్​లో అదరగొడుతోంది.

- Advertisement -
Jacqueline Fernandez Pink Dress Photos

ఈ బ్యూటీ లేటెస్ట్​గా పోస్టు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సోఫాలో పడుకొని ఈ బ్యూటీ ఇచ్చిన స్టిల్స్​కు కుర్రాళ్ల మతులు పోతున్నాయి. కవ్వించే పోజులతో ఫ్యాన్స్​తో పాటు నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.





Jacqueline Fernandez Stills

జాక్వెలిన్ పంచుకున్న ఈ ఫొటోలకు క్రేజీ కామెంట్లు వస్తున్నాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు జాక్వెలిన్ ఇటీవలే రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో బెయిల్ పొందింది. ఇక ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టిన తన నెక్ట్స్ ఫిల్మ్ రణ్​వీర్ సింగ్ సరసన నటిస్తున్న ‘సర్కస్’ ప్రమోషన్స్​లో బిజీబిజీగా ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here