Indian 3 Movie : ఈమధ్య కాలం లో సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ రావడం సర్వసాధారణం అయిపోయింది. పాన్ ఇండియా లెవెల్ లో సీక్వెల్స్ మంచి ఆదరణ దక్కించుకుంటున్న ఈ నేపథ్యం లో దర్శక నిర్మాతలు కూడా తమ బ్రాండ్ ఇమేజి ని పెంచుకోవడం కోసం సీక్వెల్స్ చేస్తూ ఉంటారు. అలా సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ తాను తీసిన...