Tamannaah : సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన మిల్క్ బ్యూటీ తమన్నా గురించి అందరికీ తెలుసు.. శ్రీ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతోనే అందరికీ దగ్గరయింది. ఇక ఈ సినిమాతో తమన్నా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయి తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా తమన్నా ఇండస్ట్రీకి వచ్చి...