Divya Bharti : తెలుగు సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసి ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఒక ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. అలా 20 ఏళ్ళ వయస్సులోనే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఏలిన స్టార్ హీరోయిన్స్ లో ఒకరు దివ్య భారతి. విక్టరీ వెంకటేష్ హీరో...