Dhamaka Review : రాజా ది గ్రేట్ తర్వాత మాస్ మహారాజ రవితేజకు సరైన హిట్ లేదు. అయిన్ హిట్లు ప్లాఫులతో సంబంధం లేకుండా రవితేజ సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ మాస్ రాజా సినిమా అంటే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అదే జోష్ లో డబుల్ మాస్ తో ధమాకా క్రియేట్ చేయడానికి ఇవాళ...