Danush : 'ఎనిమల్' చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసి ఓవర్ నైట్ పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన నటి త్రిప్తి దిమిరి. ఈమెకి ప్రస్తుతం యూత్ లో ఉన్నంత క్రేజ్ ఏ హీరోయిన్ కి కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. హాట్ అందాలతో ఈమె ఎనిమల్ లో కనిపించిన తీరు అలాంటిది మరి....