HomeTagsCab driver

Tag: cab driver

Abbas : ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చివరికి టాక్సీ డ్రైవర్ గా మారిన ప్రేమదేశం హీరో…

Abbas : ప్రేమదేశం మూవీతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అబ్బాస్ అతి స్వల్ప కాలంలో ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ డం సొంతం చేసుకున్నాడు. ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు అయిన ఈ నటుడు ఆ తరువాత కెరియర్లో అవకాశాలు లేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని చివరికి పొట్టకూటి కోసం డ్రైవర్గా కూడా పని చేయాల్సి వచ్చిందట. 2015 నుంచి సుమారు...