Bhumi Pednekar Photos : భూమి పెడ్నేకర్ .. దమ్ లగాకే హైసా మూవీతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బీ టౌన్ లో బిజీ అయింది. భూమి పెడ్నేకర్ ఏ సినిమా సైన్ చేసినా అది సూపర్ హిట్టే. రీసెంట్ గా రక్షాబంధన్ తో హిట్ కొట్టిన భూమి పెడ్నేక గోవిందా నామ్...