ఈరోజు థియేటర్లలోకి భారీ అంచనాల నడుమ భారతీయుడు 2 సినిమా వచ్చింది.. ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుపోతుంది.. భారతీయుడు 2 మూవీ పై మిశ్రమ స్పందన వస్తుంది. ఈ సినిమా ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోలు వేయడంతో ఈ మూవీ చూసిన జనాలు ట్విట్టర్ వేదికగా సినిమాకు రివ్యూ ఇస్తున్నారు.. అయితే అసలు శంకర్ ఈ...