Beauty Anchors బుల్లితెర మీద హాట్ యాంకర్ గా దూసుకొచ్చిన విష్ణు ప్రియా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పోవే పోరా, జబర్దస్త్ వంటి పాపులర్ షోస్ తో పాటుగా ఎన్నో రియాలిటీ షోస్ కి యాంకర్ గా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజిని ఏర్పాటు చేసుకుంది. అంతే కాకుండా ఈ హాట్ యాంకర్ సోషల్ మీడియా లో కూడా...