Balakrishna : నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ దిగ్గజాలైన ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద దూమారం రేగుతున్న సంగతి తెలిసిందే.. బాలయ్య వీరసింహారెడ్డి విజయోత్సవం స్టేజ్ పై మాట్లాడుతూ.. ఆ.. రంగారావు.. ఈ రంగారావు.. అక్కినేని.. తొక్కినేని అంటూ.. చేసిన వ్యాఖ్యలు అక్కినేని ఫ్యామిలీ హీరోలకు వారి...