రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ కల్కి ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఊహించిన దానికన్నా ఎక్కువగానే కలెక్షన్స్ వస్తున్నాయి.. ఈ సినిమా అతి త్వరలోనే 1500 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కల్కి పోస్టులు పెడుతూ హంగామా చేస్తున్నారు.. 6 రోజులకు గాను ఈ సినిమా రూ.680 కోట్ల...