Virat Anushka Wedding Anniversary క్రికెట్, సినిమాకు మధ్య విడదీయరాని బంధం ఉంది. అందుకే ఏళ్ల నుంచి ఈ రెండు రంగాల మధ్య సెలబ్రిటీలకు మధ్య కూడా ఓ అనుబంధం ఏర్పడింది. క్రికెటర్లను ప్రేమించిన హీరోయిన్లు, క్రికెటర్లను పెళ్లాడిన బ్యూటీస్ చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌కు, క్రికెట్‌కు మధ్య ఓ ఫెవికల్ రిలేషన్షిప్ ఉందని చెప్పొచ్చు. యువరాజ్ సింగ్-హేజల్ కీచ్,...