Ananya Pandey కేవలం ఒకే ఒక్క సినిమాతో తెలుగు లో మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న బ్యూటీ అనన్య పాండే. బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమెని, తెలుగు లో పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో ప్రతిష్టాత్మకంగా భావించి తీసిన లైగర్ చిత్రం కోసం తెచ్చుకున్నాడు. ఈ సినిమా కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ...