Akkineni Nagarjuna : అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని నాగార్జున తర్వాత మూడవ తరం నుండి అక్కినేని కుటుంబం నుండి వచ్చిన హీరోలలో మంచి మార్కెట్ ని సంపాదించుకున్న నటుడు అక్కినేని నాగ చైతన్య. యూత్ ఫుల్ మూవీస్ తీస్తూ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ అనే భారీ బడ్జెట్...