Kriti Sanon బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.. మహేష్ బాబు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. ఆ సినిమా అంతగా హిట్ టాక్ ను అందుకోలేదు.. కానీ అమ్మడు నటనకు ఫిదా అయ్యారు.. ఆ తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా కూడా సక్సెస్...