Ileana D'Cruz : సినీ ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎప్పటి నుండో ఉంది. అమ్మాయిని మనిషిగా చూడకుండా, కేవలం ఒక ఆట వస్తువుగా చూసే జనాలు కోట్లాది మంది ప్రేక్షకులను ప్రభావితం చేసే సినీ రంగం లో ఉండడం కళామ్మతల్లి చేసుకున్న దురదృష్టం. ఇండస్ట్రీ లోకి ఎదో సాధించాలనే తపనతో, సినిమాల మీద పిచ్చి ఇష్టం వచ్చే అమ్మాయిలను...