Janvi kapoor : అందాల తార శ్రీదేవి డాటర్గా వెండితెరకు పరచమైంది జాన్వీ కపూర్.. ఒక్క సినిమా హిట్ తో ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ను పెంచుకుంటూ వస్తుంది. సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్‌కి కూడా ఉండదు. అందుకే పొట్టి దుస్తులు వేసుకొని తన అంద, చందాలను, సొగసులను ఒలకబోస్తూ ఫోటోలకు...