R Narayana Murthy డబ్బులు ఆశించకుండా ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తూ, వారిలో సమాజం పట్ల ఉత్తేజం, స్ఫూర్తిని నింపుతూ సినిమాలు తీసే కళాకారులు చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు ఆర్ నారాయణమూర్తి. తెలంగాణ నేపథ్యం లో ఈయన ఎన్నో పోరాటభరితమైన సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్నారు. వాటిలో కొన్ని కమర్షియల్ గా భారీ సక్సెస్ అయ్యాయి,...