Shanmukh Jashwanth : అరె ఏంట్రా ఇది.. పచ్చిగా రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన షణ్ముఖ్.. వీడియో వైరల్..

- Advertisement -

Shanmukh Jashwanth : యూట్యూబర్ షణ్ముఖ్ గురించి అందరికి తెలుసు. ఈయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు.ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లో అవకాశం అందుకున్నాడు..టైటిల్‌ ఫేవరెట్‌గా కనిపించినప్పటికీ కొన్ని కారణాలతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. కాగా బిగ్‌బాస్ హౌస్‌లో షణ్ముఖ్ సిరి హన్మంత్‌తో వ్యవహరించిన తీరు చాలామందిని విస్మయపరిచింది. అప్పటికే దీప్తి సునైనాతో రిలేషన్‌షిప్‌లో ఉన్న జస్వంత్ బిహేవియర్‌పై అతని ఫ్యాన్స్ కూడా విమర్శలు గుప్పించారు. దీనికి నొచ్చుకున్న దీప్తి కూడా తమ సుదీర్ఘ బంధానికి పుల్‌స్టాప్ పెడుతూ షణ్ణూకు బ్రేకప్ చెప్పేసింది..

Shanmukh Jashwanth
Shanmukh Jashwanth

ఇది సోషల్ మీడియాలో ఎలా ట్రోల్ అయ్యిందో అందరి తెలుసు. ఇప్పుడు షన్నుకు సంబందించిన ఒక రొమాంటిక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ తర్వాత ఎవరి లైఫ్ వారిదిగా బిజీ అయిపోయారు.. అటు దీప్తి సునైనా కూడా వెబ్ సిరీస్ లను చేస్తూ దూసుకుపోతుంది.. ఇద్దరు కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు డబ్బులను సంపాదిస్తూ వస్తున్నారు..’అయ్యయ్యో’ పేరుతో ఓ రొమాంటిక్ సాంగ్‌ వీడియోను రిలీజ్ చేశాడు షణ్ముక్. ఇక ఈ మ్యూజిక్ వీడియోకు వినయ్ షణ్ముఖ్ దర్శకత్వం వహించగా ది ఫాంటిసియా మ్యాన్ సంగీతం అందించారు.

Deepthi sunaina
Deepthi sunaina

సాంగ్ అంతా ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఇందులో ఫణి పూజిత అనే అమ్మాయితో ఫుల్ రొమాంటిక్‌గా నటించాడు షణ్ణూ. అమ్మాయికి ముద్దులు పెడుతూ రెచ్చిపోయాడు. ఇప్పుడిదే సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. షణ్ముక్ ట్రేడ్‌ మార్క్‌ డైలాగ్‌ ‘అరే.. ఏంట్రా ఇది’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇది చాలా టూమచ్ బ్రో, ఈ వీడియో చూస్తే దీప్తి బాధపడుతుంది బ్రో’ అంటూ పోస్టులు పెడుతున్నారు.మరోవైపు దీప్తి కూడా ఫస్ట్ నైట్ సీన్స్ రొమాన్స్ అంటూ రెచ్చిపోతుంది.. ఏది ఏమైనా కూడా షణ్ముఖ్ మంచి రసికుడే ఎవరిని వదలడు.. దీప్తి, సిరి, ఇప్పుడు మరో అమ్మాయి.. బాగా ఎంజాయ్ చేస్తూన్నాడు.. ఇక ఆలస్యం ఎందుకు షన్ను రొమాంటిక్ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here