Venkatesh : సౌందర్యతో వెంకటేష్ సడన్‌గా సినిమాలు ఆపేయడం వెనుక కారణం ఇదేనా…?

- Advertisement -

Venkatesh ఫ్యామిలీ మెంబర్ టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ వెంకటేష్. షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఇల్లు చేరి కేవలం కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇచ్చే ఈ హీరో కూడా ఒకానొక సమయంలో గోస్సిప్స్ కి టార్గెట్ అయ్యారు. వెంకటేష్ కి ఒక స్టార్ హీరోయిన్ తో అఫైర్ ఉంది అని అప్పట్లో ప్రచారం జరిగిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు…ఆ తర్వాత ఏం జరిగింది.. తెలుసుకుందాం.

Venkatesh
Venkatesh

వరుసగా వెంకటేష్ మరియు సౌందర్య కాంబినేషన్లు సూపర్ డూపర్ హిట్ సినిమాలు వస్తున్న సమయంలో.. ఆన్ స్క్రీన్ ఇద్దరికీ కెమిస్ట్రీ సెట్ అవ్వడం.. ఆఫ్ స్క్రీన్ కూడా వీళ్ళకి ఏదో రిలేషన్ ఉంది అన్న రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. సినీ ఇండస్ట్రీలో ఎటువంటి రూమర్స్ కి ఆస్కారం ఇవ్వకుండా హోమ్లీ పాత్రలు చేసుకుంటూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య. మరోపక్క ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ చేసుకుంటూ హోమ్లీ మాన్ అన్న ఇంప్రెషన్ తెచ్చుకున్న హీరో వెంకటేష్.

ఇద్దరి వృత్తి ,ప్రవృత్తి రెండు ఇంచుమించు ఒకే లాగా ఉండడంతో ఇండస్ట్రీలో ఈ కాసేపు బాగా స్ప్రెడ్ అయింది. అయితే నిజానికి వెంకటేష్ క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు.. అతను పొరపాటున కూడా అటువంటి వాటి జోలికి కూడా. అయినా సరే వీళ్ళిద్దరి విషయంలో స్ప్రెడ్ అయిన పాస్ క్రమంగా రామానాయుడు వరకు వెళ్లింది. దీంతో రామానాయుడు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడమే కాకుండా వెంకటేష్ కు అర్థమయ్యేలా విషయాన్ని వివరించి కూడా చెప్పారట.

- Advertisement -

తన తండ్రి చెప్పిన మాటలు విని వెంకటేష్ కూడా షాక్ అయ్యాడు. విషయం తెలిసిన రామానాయుడు నేరుగా వెంకటేష్ దగ్గరకు వెళ్లి..”నీ గురించి ఈ రకమైన వార్తలు వింటున్నాను…ఇది నిజమా అబద్దమా అని నేను అడగను. ఒకవేళ ఇది నిజం అయితే వెంటనే మీ భార్యకు విడాకులు ఇవ్వు. కట్టుకున్న అమ్మాయి ని బాధ పెట్టడం మంచిది కాదు. అలాగని ఇంట్లో భార్యను పట్టుకొని ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేయడం కూడా మంచి పద్ధతి కాదు.”అని గట్టిగా అరిచారట.

అప్పటివరకు ఎవరేమనుకుంటే మనకెందుకు మనం మంచిగా ఉంటే చాలు గాసిప్స్ కి రెస్పాండ్ అవ్వక్కర్లేదు అని భావించిన వెంటనే తాను చేసిన తప్పు అర్థం చేసుకొని తరువాత ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు కచ్చితంగా ఖండించడం నేర్చుకున్నాడు. ఈ కారణం చేతనే ఆ తర్వాత సౌందర్య తో సినిమాలు కూడా వెంకటేష్ తగ్గించినట్లు సినీ ఇండస్ట్రీలో టాక్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here